Robo/Robot Telugu/Tamil/HIndi mp3 songs free download ~ Rajanikanth (2016)

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా  డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించి కలెక్షన్ల పరం... thumbnail 1 summary


సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా  డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించి కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌ను డిసెంబర్‌ 16న చెన్నయ్‌లో ప్రారంభించారు. '2.0' పేరుతో 400 కోట్ల భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌ అధినేత సుభాష్‌ కరణ్‌ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో నటిస్తున్న నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు....
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు.
 MP3 songs Download

సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌
సినిమాటోగ్రఫీ: నిరవ్‌ షా
ఎడిటింగ్‌: ఆంటోని
ఆర్ట్‌ డైరెక్టర్‌: ముత్తురాజ్
సౌండ్‌ డిజైనర్‌: రసూల్‌ పూకుట్టీ
కాస్ట్యూమ్స్‌: మేరీ ఇ.వోగ్‌
ఫైట్స్‌: కెన్నీ బేట్స్‌
విఎఫ్‌ఎక్స్‌: జాన్‌ హ్యూజ్స్‌
విఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌: శ్రీనివాస్‌ మోహన్‌
నిర్మాత: సుభాష్‌ కరణ్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్‌.